పత్రికా విలేకరులకు నిత్యావసరాల పంపిణీ - LOCK DOWN UPDATES
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని పత్రికా విలేకరులకు ఒక వారానికి సరిపడా కూరగాయలు, బియ్యం, నిత్యావసర సరుకులను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ మందుల సామ్యూల్ అందజేశారు. కార్యక్రమంలో నూతన పీఎస్సీ ఛైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
![పత్రికా విలేకరులకు నిత్యావసరాల పంపిణీ GROCERIES DISTRIBUTED TO PAPER JOURNALISTS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7043362-519-7043362-1588503148464.jpg)
పత్రికా విలేకరులకు నిత్యావసరాల పంపిణీ