యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద కందుకూరులో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు, బోనాలతో ఊరేగింపుగా వచ్చికాటమయ్యకు మొక్కులు సమర్పించారు. కార్యక్రమాల్లో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
కాటమయ్య దేవుడికి బోనాల పండుగ