యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరును రెవెన్యూ డివిజన్(aleru revenue division)గా ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే గొంగిడి సునీత(gongidi sunitha) తెలిపారు. యాదగిరిగుట్ట, రాజపేట, గుండాల, ఆలేరు, మోటకొండూర్ మండలాలు కలిపి నూతన రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు జరుగుతుందని చెప్పారు.
gongidi sunitha: రెవెన్యూ డివిజన్‌గా ఆలేరు - గొంగిడి సునీత తాజా వార్తలు
ఆలేరును రెవెన్యూ డివిజన్(aleru revenue division)గా త్వరలో ప్రకటిస్తారని ఎమ్మెల్యే గొంగడి సునీత(gongidi sunitha) తెలిపారు. 5 మండలాలతో డివిజన్ ఏర్పాటు చేస్తారని చెప్పారు.
gongidi sunitha: రెవెన్యూ డివిజన్‌గా ఆలేరు
జిల్లాలో రైస్ మిల్లర్లు చాలా తక్కువగా ఉన్నారని… పక్క జిల్లాల రైస్ మిల్లర్లను సంప్రదించి ధాన్యం కొనుగోలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ వారం రోజుల్లో నియోజకవర్గవ్యాప్తంగా ఐకేపీ సెంటర్లలో కొనుగోలు మొత్తం పూర్తవుతుందన్నారు.
ఇదీ చదవండి:MLC Palla: అందరిలా.. ఈటల కూడా అదే పాటించారు