అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని గంగపుత్ర దివస్ను యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గంగపుత్రుల పొట్టకొట్టే జీఓ నెంబర్ 6ను వెంటనే రద్దు చేయాలని చైతన్య సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు.
చైతన్య సమితి ఆధ్వర్యంలో ఘనంగా గంగపుత్ర దివస్ వేడుకలు - Gangaputhra Divas Latest News
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేటలో అంతర్జాతీయ మత్స్యకార వారోత్సవాల్లో భాగంగా గంగపుత్ర దివస్ను ఘనంగా జరుపుకున్నారు. గంగపుత్రుల పొట్టకొట్టే జీఓ నెంబర్ 6ను వెంటనే రద్దు చేయాలని చైతన్య సమితి అధ్యక్షుడు సత్యనారాయణ బెస్త, కార్యదర్శి శంకర్ గంగపుత్ర డిమాండ్ చేశారు.

చైతన్య సమితి ఆధ్వర్యంలో ఘనంగా గంగపుత్ర దివస్ వేడుకలు