జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాపూ జయంతి వేడుకలు - gandhi_vedukalu in nalgonda
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహాత్మాగాంధీ 150వ జయంతిని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాపూ జయంతి వేడుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో గాంధీజీ 150వ జయంతి సందర్భంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దాతరపల్లి గ్రామంలో కొంతమంది దాతల సహాయంతో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామసర్పంచ్, జంగంపల్లి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
TAGGED:
gandhi_vedukalu in nalgonda