Free Yoga Training in Bhudanpochampally: నేటి సమాజంలో మహిళలు వంటింటికే పరిమితం కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనా విధానాన్ని పెంపొందించుకుంటున్నారు. వారికి ఆసక్తి ఉన్న రంగంలో మెళకువలు నేర్చుకొని తమలోని ప్రతిభకు కార్యరూపం దాల్చి నిష్ణాతులయ్యారు. వారు నేర్చుకున్న అంశాల్లోని మెళకువలను సైతం పలువురికి ఉచితంగా నేర్పిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో బోధిథర్మ యోగా సంఘం శిక్షకురాలు అయిన కొయ్యడ సంధ్య తమ విద్యార్థులకు ఉచితంగా యోగా శిక్షణ నేర్పస్తుంది.
ప్రతిభ కనబరుస్తూ.. శిక్షణ అందిస్తూ.. అందరికీ ఆదర్శంగా యువతి! - Bodhidharma Yoga Society
Free Yoga Training in Bhudanpochampally: కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన యువతులు నేడు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. వివిధ రంగాల్లో మేటిగా రాణిస్తూ తామేమీ తక్కువకాదని నిరుపిస్తున్నారు. అలా ఓ యువతి తన ప్రతిభతో.. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అదేంటో చూద్దాం.
ఉచిత యోగా శిక్షణ
"మనిషి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తినే పదార్థాలతో పాటు యోగా ఎంతో ఉత్తమ ప్రతిభ కనబరిచడంతో పాటు ప్రతినిత్యం ఉదయం ఎంతో మందికి యోగాసనాలు వేయిస్తున్నా. ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా చొరవ తీసుకుంటున్నా. పాఠశాల్లో,కళాశాల్లో విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా యోగాపై ఉచితంగా శిక్షణ అందిస్తున్నా." -కొయ్యడ సంధ్య
ఇవీ చదవండి:
Last Updated : Dec 16, 2022, 4:31 PM IST