యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. శనివారం నుంచి రెండు రోజుల పాటు యాదగిరిగుట్టలో కొవిడ్ 19 ఉచిత పరీక్షలు చేయనున్నారు. బస్‌స్టాప్ ఎదురుగా పాత హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్ కోరారు.
యాదాద్రిలో రెండు రోజుల పాటు ఉచిత కరోనా పరీక్షలు - Yadadri latest news
యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో రెండు రోజుల పాటు ఉచిత కరోనా పరీక్షలు చేయనున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్ కోరారు.
యాదాద్రిలో రెండు రోజుల పాటు ఉచిత కరోనా పరీక్షలు