మహా కాలభైరవ ఆలయానికి స్వామి భోదానంద గోసేవ ఆశ్రమంలో శంకుస్థాపన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం గ్రామంలో నిర్వహించిన పూజలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. పుట్టమట్టితో చేసిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కాలభైరవ ఆలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - కాలభైరవ ఆలయానికి శంకుస్థాపన చేసిన శాసనసభసభ్యురాలు గొంగిడి సునీత
యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం గ్రామంలో మహా కాలభైరవ ఆలయానికి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్వామి భోదానంద గోసేవ ఆశ్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

కాలభైరవ ఆలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
అనంతరం శివలింగానికి అమృత పాశుపత హోమం, అభిషేకం, కాలభైరవ హోమం నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.