తెలంగాణ

telangana

ETV Bharat / state

యూరియా కోసం రహదారిపై రైతుల ధర్నా - యాదాద్రి భువనగిరి

వారంరోజులుగా పడిగాపులు కాస్తున్న ఒక్క యూరియా కూడా దొరకడంలేదు... ప్రభుత్వం వెంటనే సరిపడ యూరియా సరఫరా చేయాలని రైతులు రామన్న పేట మండలంలో ధర్నాకు దిగారు.

యూరియా కోసం రహదారిపై రైతుల ధర్నా

By

Published : Sep 5, 2019, 10:33 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సరిపడ యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఈ ఆందోళనతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వారం రోజులుగా పడిగాపులు కాస్తున్న ఒక్క బస్తా యూరియా దొరకలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

యూరియా కోసం రహదారిపై రైతుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details