తెలంగాణ

telangana

ETV Bharat / state

శివశక్తి పాపడా కంపెనీలో ఫుడ్​ ఇన్​స్పెక్టర్​ తనిఖీలు - food inspector ride on sivasakthi papada company in yadadri

మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని శివశక్తి పాపడా కంపెనీ, హరిహర ట్రేడర్స్​లలో నల్లగొండ ఆహార తనిఖీ అధికారి ఆకస్మిక తనిఖీలు చేశారు.

శివశక్తి పాపడా కంపెనీలో ఫుడ్​ ఇన్​స్పెక్టర్​ తనిఖీలు

By

Published : Nov 19, 2019, 11:56 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలోని శివశక్తి పాపడా కంపెనీ, హరిహర ట్రేడర్స్​లలో ఆహర శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫుడ్​ ఇన్​స్పెక్టర్​ ఎం.ఏ.ఖలీల్​ తనిఖీలు నిర్వహించి నూనె నమూనాలను తీసుకున్నారు. వాటిని పరిశీలన నిమిత్తం ప్రయోగశాలకు పంపనున్నట్లు తెలిపారు.

శివశక్తి పాపడా కంపెనీలో ఫుడ్​ ఇన్​స్పెక్టర్​ తనిఖీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details