యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని హైదరాబాద్కు చెందిన శ్రవణ్ (బంగారు బాబు) శుక్రవారం తన స్నేహితులతో కలిసి దర్శించుకున్నారు. ఒంటిపై దాదాపు ఐదు కేజీల బంగారు ఆభరణాలతో కనిపించి అందరి దృష్టి ఆకర్షించాడు.
బాబోయ్.. ఒంటిపై ఐదు కేజీల బంగారం.. - yadadri bhuvanagiri district news today
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని బంగారు బాబు దర్శించుకున్నారు. ఒంటిపై సుమారు ఐదు కిలోల బంగారు ఆభరణాలతో ఆలయ పరిసరాల్లో మెరిసిపోయాడు. ఈ బంగారు బాబును చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.

బాబోయ్.. ఒంటిపై ఐదు కేజీల బంగారం..
మెడనిండా బంగారు గొలుసులు, వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, చేతికి భారీ బ్రాస్లెట్లతో తళుక్కుమన్నాడు. ఈ బంగారు బాబును చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. గోల్డుపై మక్కువతోనే తాను వివిధ రకాల ఆభరణాలను ధరిస్తున్నానని శ్రవణ్ తెలిపారు.
బాబోయ్.. ఒంటిపై ఐదు కేజీల బంగారం..
ఇదీ చూడండి :ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఏఈలు