యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద గల ఎస్వీఆర్ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్లు పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేశారు. ప్రాణనష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తినష్టం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం - fire accident in yadadri
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద గల ఓ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం