యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మూడో అంతస్తులోని స్టోర్‌రూంలో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. పాఠశాలకు సంబంధించిన ఫర్నీచర్, బట్టలు, పుస్తకాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
పాఠశాలలో అగ్ని ప్రమాదం.. ఆహుతైన ఫర్నిచర్
మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఫర్నిచర్‌తో పాటు పుస్తకాలు, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి.
పాఠశాలలో అగ్ని ప్రమాదం