యాదగిరిగుట్టలో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ పాండురంగారెడ్డి పాల్గొన్నారు. సుమారు 300 కుటుంబాలకు సామగ్రి పంచిపెట్టారు.
యాదగిరిగుట్టలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - ESSENTIAL GOODS DISTRIBUTION BY POLICE
లాక్డౌన్ కారణంగా పనులు లేక యాదగిరిగుట్టలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో సూమారు 300 కుటుంబాలకు సామగ్రి అందించారు.
యాదగిరిగుట్టలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
లాక్డౌన్ కొనసాగుతున్న వేళ పేదల సమస్యలను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ ప్రభుత్వానికి సహకరించాలని సీఐ పాండురంగారెడ్డి కోరారు.