ప్రధాన ఆలయానికి పశ్చిమ దిశలోని రక్షణ గోడపై జయపురం కళారూపాలు అమర్చాలని గతంలోనే నిర్ణయించారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తి కావస్తున్నందున ప్రతిమల అమరికపై జయపురం నిపుణులు దృష్టి పెట్టారు.
యాదాద్రి ఆలయ రక్షణ గోడలపై ఏనుగు ప్రతిమలు - ఆలయ రక్షణ గోడలపై ఏనుగు బొమ్మలు
యాదాద్రి ప్రధాన ఆలయానికి పశ్చిమ దిశలోని రక్షణ గోడపై ఐరావతాలను అమరుస్తున్నారు. ఏనుగు స్తంభాలు ఉన్న తోరాణాలను రాజస్థాన్లోని జయపురం నుంచి తెప్పించారు.
యాదాద్రి ఆలయ రక్షణ గోడలపై ఏనుగు ప్రతిమలు
ఇదీ చూడండి:క్రియాశీలకం కానున్న కృష్ణా యాజమాన్య మండలి