యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద రాచకొండ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. శ్వాస విశ్లేషణ పరీక్షకు సహకరించని కారు డ్రైవర్‌ను చౌటుప్పల్ ఠాణాకు తరలించారు. మద్యం మత్తులో రోడ్లపైకి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు - పంతంగి టోల్‌ప్లాజా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద రాచకొండ ట్రాపిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు