యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్లలో ఓ శునకం పేలుడు పదార్థం తినబోయి ప్రమాదవశాత్తు చనిపోయింది. పేలుడు పదార్థాన్నినోట కరుచుకొని తినే క్రమంలో పేలిపోయి మృతి చెందింది. లైసెన్స్ లేని పేలుడు పదార్థాలు నిల్వ చేయడం వల్ల ఆ కుక్క నోటకరుచుకొని వచ్చిందని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పేలుడు పదార్థం తినబోయింది..ప్రాణాలు కోల్పోయింది.. - పేలుడు పదార్థం
పేలుడు పదార్థాన్ని నోట కరచుకున్న ఓ శునకం దాన్ని తినేందుకు యత్నించింది. కానీ..ఆ పదార్థం పేలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

పేలుడు పదార్థం తినబోయింది..ప్రాణాలు కోల్పోయింది..