తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కూలీలకు మాస్క్​ల పంపిణీ - వలస కూలీలకు మాస్క్​ల పంపిణీ

రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం వల్ల ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్క్​లు కొనుగోలు చేయలేని పేదలకు రెడ్​క్రాస్​ సంస్థ ఉచితంగా మాస్క్​లను పంపిణీ చేసింది.

Distribution of Masks to Migrant Workers in yadadri district
వలస కూలీలకు మాస్క్​ల పంపిణీ

By

Published : Apr 13, 2020, 5:12 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా అవుతుండటం వల్ల ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. ఎవరైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలంలోని చౌళ్లరామారం వద్ద గల జిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న వలస కూలీలకు రెడ్​క్రాస్​ సంస్థ ఆధ్వర్యంలో మాస్క్​లు ఉచితంగా పంపిణీ చేశారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం పాటిస్తే కరోనా మన చెంతకు చేరదని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలి: జీవన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details