తెలంగాణ

telangana

ETV Bharat / state

దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ - Groceries for disabled in choutuppal

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో దివ్యాంగులకు లయన్స్ క్లబ్ సభ్యులు నిత్యావసరాలను పంపిణీ చేశారు. 20 మందికి ఒక్కొక్కరికీ రూ.2,000 విలువ చేసే సరుకులను పంపిణీ చేశారు.

choutuppal news
Groceries for disabled

By

Published : Mar 26, 2021, 4:56 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో దివ్యాంగులకు లయన్స్ క్లబ్ సభ్యులు నిత్యావసర సరుకులతో పాటు 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. చౌటుప్పల్ మండల పరిధిలోని 20 మంది వికలాంగులకు ఒక్కొక్కరికీ రూ.2,000 విలువ చేసే సరుకులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. సరుకుల పంపిణీ తర్వాత వారు తమ గ్రామానికి వెళ్లడానికి ఆటో ఖర్చుల నిమిత్తం రూ. 500 క్లబ్ సభ్యులు వికలాంగులకు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details