రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం, సెలవుదినం అవడంతో కుటుంబసమేతంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు - devotees rush at yadadri temple on sunday
ఆదివారం, సెలవుదినం అవడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు