యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కొత్త గుండ్లపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత పలువురు దేవీ ఉపాసనలో పాల్గొన్నారు. వీరు ప్రతినిత్యం దేవీకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గత 15 సంవత్సరాలుగా గ్రామంలో దేవీ నవరాత్రులు జరుపుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.
పదిహేనేళ్లుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు - పదిహేనేళ్లుగా ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు
యాదాద్రి భువనగిరి జిల్లా కొత్త గుండ్లపల్లిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
పదిహేనేళ్లుగా ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు
TAGGED:
దేవీ నవరాత్రి ఉత్సవాలు