తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి కొండపై పలు పురాతన కట్టడాలు కూల్చివేత - యాదాద్రి కొండపై విస్తరణ పనులు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణలో కాలినడక ద్వారా వెళ్లే దారిలో ఉన్న గోపురం కూల్చివేశారు. ప్రధాన ఆలయం పనులు తుది దశకు చేరుకున్నందున మిగిలిన పనులను వేగవంతం చేశారు యాడ అధికారులు.

యాదాద్రి కొండపై పలు పురాతన కట్టడాలు కూల్చివేత

By

Published : Nov 16, 2019, 12:00 AM IST

యాదాద్రి కొండపై పలు పురాతన కట్టడాలను యాడ అధికారులు కూల్చివేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కాలినడక మార్గంలో ఉండే 1947 నాటి గోపురం కూల్చివేశారు. కొండ చుట్టూ వలయ రహదారి నిర్మాణంలో భాగంగా కొండ కింది ఉన్న పాత వైకుంఠ ద్వారాన్ని పడగొట్టారు. యాదాద్రి ప్రధాన ఆలయం పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో మిగిలిన పనులను వేగవంతం చేశారు అధికారులు.

యాదాద్రి కొండపై పలు పురాతన కట్టడాలు కూల్చివేత

ABOUT THE AUTHOR

...view details