క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, మనో స్థైర్యాన్నీ ఇస్తాయని యాదాద్రి భువనగిరి డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. రాజపేట మండలంలోని బేగంపేటలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ని ప్రారంభించారు. తనకు చిన్నప్పటి నుంచి ఆటలు అంటే ఇష్టమని తెలిపారు. యువత క్రీడలపైన మక్కున చూపాలని కోరారు.
క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయి : గొంగిడి మహేందర్ - yadadri buvanagiri latest news
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, మనో స్థయిర్యాన్ని ఇస్తాయని యాదాద్రి భువనగిరి డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి ఆటలు అంటే ఇష్టమని తెలిపారు. రాజపేట మండలంలోని బేగంపేటలో క్రికెట్ టోర్నమెంట్‌ని ప్రారంభించారు.
cricket tournament