తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె - కుమార్తె
ఏ తండ్రికైన తల కొరివి పెట్టేది కుమారుడు. కానీ యాదాద్రి జిల్లా గౌరాయపల్లిలో తన తండ్రికి కుమార్తె తల కొరివి పెట్టి ఇంటికి పెద్ద దిక్కు అయింది.
![తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3985178-thumbnail-3x2-mhbbd-thalakorivi.jpg)
తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె
ఇవీ చూడండి: దోపిడీకి వెళ్లి తనువు చాలించాడు