తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె - daughter has done cremation for her father as he has four daughters only

పున్నామనరకం నుంచి పుత్రుడు రక్షిస్తాడనేది పాత మాట. తండ్రికి ఓ కూతురు తలకొరివి పెట్టి అతని ఆత్మకు శాంతి చేకూర్చింది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌళ్లరామారంలో చోటుచేసుకుంది.

తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె

By

Published : Aug 18, 2019, 10:44 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారంలో కారుపోతుల రాములు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు నలుగురు కూతుళ్లున్నారు. కుమారులు లేకపోవడం వల్ల అతని మూడో కూతురు భాగ్యమ్మ తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించి తలకొరివిపెట్టింది. నలుగురు కుమార్తెలైనా తమకు ఏ లోటు లేకుండా పెంచిన తండ్రికి తలకొరివిపెట్టి రుణం తీర్చుకున్నానని భాగ్యమ్మ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details