యాదాద్రి భువనగరిలో జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో యాదరిగిగుట్టలో ర్యాలీ నిర్వహించారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నినాదాలు చేశారు. సర్కారు నుంచి సరైన స్పందన రాకుంటే సమ్మె ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సీపీఎం ర్యాలీ - cpi rally to support RTC strike at yadagiri gutta
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. యాదగిరిగుట్టలో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీ చేశారు.
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సీపీఎం ర్యాలీ
TAGGED:
cpm rally at yadagiri gutta