నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన 42 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో సుమారు 85 వేల కెమెరాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్ - cc cemeras
యాదాద్రి జిల్లా పోచంపల్లి పరిధిలో ఏర్పాటుచేసిన 42 కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 85 వేల కెమెరాలను అమర్చినట్లు తెలిపారు.
సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్