తెలంగాణ

telangana

ETV Bharat / state

పిడుగుపాటుకు ఆవు మృతి - cow dead with Thunderbolt at yadadri

పిడుగు పడి ఆవు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురంలో జరిగింది. రూ.90,000 విలువ గల పాడి ఆవు మృత్యువాత పడింది.

పిడుగుపాటుకు ఆవు మృతి

By

Published : Oct 10, 2019, 1:05 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురంలో వేముల లక్ష్మీ నర్సయ్యకు చెందిన ఆవుపై పిడుగు పడి మృతి చెందింది. రూ.90,000 విలువ గల పాడి ఆవు మరణం బాధగా ఉందన్నారు లక్ష్మీ నర్సయ్య. 15 నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే ఆవు చనిపోవడం నష్టమని చెప్పారు. ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.

పిడుగుపాటుకు ఆవు మృతి

ABOUT THE AUTHOR

...view details