యాదాద్రి జిల్లా మొత్తంగా 177 ఎంపీటీసీ, 17 జడ్పీటీసీ స్థానాలకు లెక్కింపు కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌటింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు గోవింద్ సింగ్ పరిశీలించారు.
యాదాద్రిలో కొనసాగుతోన్న లెక్కింపు - YADADRI
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ రెవెన్యూ పరిధిలోని ఐదు మడలాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు గోవింద్ సింగ్ సందర్శించారు.
యాదాద్రిలో కొనసాగుతోన్న లెక్కింపు