తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి జిల్లాలో ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు వాక్సినేషన్ షురూ - యాదాద్రి జిల్లా ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు వ్యాక్సిన్​

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి కరోనా వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. వాక్సిన్ వేసుకున్నప్పటికీ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు స్పష్టం చేశారు.

corona vaccination started at yadadri for frontline workers
యాదాద్రి జిల్లాలో ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు వాక్సినేషన్ షురూ

By

Published : Feb 6, 2021, 3:54 PM IST

యాదాద్రి జిల్లాలో ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా యాదగిరిగుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి వాక్సిన్ ఇచ్చారు. మొత్తం 100 మందికి లబ్ధిదారులకు ఇవాళ వాక్సిన్ ఇవ్వనున్నట్లు వైద్యులు తెలిపారు.

వాక్సిన్ వేసుకున్నా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డాక్టర్ వంశీకృష్ణ స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:ఉపసర్పంచ్‌ కుటుంబం ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details