యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో ఏర్పాటు చేసిన కరోనా టీకా పంపిణీ చేపట్టారు. 45 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య సిబ్బంది కొవిడ్ టీకాలు వేశారు. మే 1 నుంచి 18 ఏళ్లు బడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యసిబ్బంది వెల్లడించారు.
యాదాద్రిలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ - yadadri bhongir latest news
యాదాద్రిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 45 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య సిబ్బంది కొవిడ్ టీకాలు వేశారు. కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని అపోహలు వీడి అందరూ తీసుకోవాలని తెలిపారు.
Corona vaccination process in Yadadri
కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని అపోహలు వీడి అందరూ తీసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని వ్యాక్సిన్‌తో అరికట్టాలని వెల్లడించారు.
ఇదీ చదవండి:కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు