యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తించే మౌలానా అనే ఓ కానిస్టేబుల్.. ఇటీవల కొవిడ్ బారినపడ్డారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తాజాగా వైరస్ను జయించి.. విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు.
వైరస్ను జయించిన కానిస్టేబుల్.. అభినందించిన కమిషనర్
కరోనా వైరస్ను జయించి విధుల్లో చేరేందుకు సిద్ధమైన ఓ కానిస్టేబుల్ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు. అతనికి సన్మానం చేసి విధుల్లోకి ఆహ్వానించారు.
వైరస్ను జయించిన కానిస్టేబుల్.. అభినందించిన సీపీ
ఈ సందర్భంగా హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయం వద్ద మౌలానాను సీపీ మహేశ్ భగవత్ అభినందించారు. సన్మానించి విధుల్లోకి ఆహ్వానించారు.
ఇదీచూడండి: 800 మంది పోలీసులకు కరోనా.. కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఎక్కువ
TAGGED:
యాదగిరిగుట్ట తాజా వార్తలు