యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం)లో ఆర్టీసీ టికెట్ ధరలు పెంపునకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ, ఐఎన్టీయూసీ ఆందోళన నిర్వహించాయి. ఆర్టీసీ నష్టాలను పూడ్చుకోడానికి సాధారణ ప్రజల, విద్యార్థుల భారం మోపడం పద్ధతి కాదని నాయకులు అన్నారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ టికెట్ ధరల పెంపుపై కాంగ్రెస్ ధర్నా - congress protest for increasing rtc bus ticket rates in yadadri bhuvanagiri
ఆర్టీసీ టికెట్ ధరల పెంపును నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ నష్టాలను పూడ్చుకోడానికి సాధారణ ప్రజల, విద్యార్థులపై భారం మోపడం సరైంది కాదన్నారు.
ఆర్టీసీ టికెట్ ధరల పెంపుపై కాంగ్రెస్ ధర్నా