బాబు జగ్జీవన్ రామ్ జీవితం మనందరికీ ఆదర్శమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలు మాలలు వేసి నివాళులు అర్పించారు.
బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: భువనగిరి కలెక్టర్ - collecter anita ramachandran latest news
బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. ఆయన జయంతి సందర్బంగా జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బాబు జగ్జీవన్ రామ్ జన్మదినం
బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు మనందరం కృషి చేయాలని ప్రజలకు కలెక్టర్ అనితా రామచంద్రన్ సూచించారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని అఖిల పక్షాల నాయకులు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు.