తెలంగాణ

telangana

ETV Bharat / state

కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్ - cm kcr in yadadri

ముఖ్యమంత్రి కేసీఆర్​ యాదాద్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

cm kcr visit to yadadri
కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్

By

Published : Dec 17, 2019, 10:37 AM IST

కాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్మీనరసిహంస్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కాసేపట్లో యాదాద్రికి రానున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముందుగా సీఎం... బాలాలయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధాన, శివాలయాల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.

కొండకింద ప్రెసిడెంట్​ సూట్​, పెద్దగుట్టపై పనుల్లో పురోగతి, రోడ్ల నిర్మాణం, ఫిబ్రవరిలో చేయనున్న మహా సుదర్శన యాగం నిర్వహణ స్థలాన్ని సీఎం కేసీఆర్​ పరిశీలిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details