యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
ఆదివారం యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం దర్శించుకోనున్నారు. ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
![ఆదివారం యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన cm-kcr-tour-yadadri-bhuvanagiri-district-on-saturday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8766818-thumbnail-3x2-yadadri.jpg)
ఆదివారం యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన