యాదాద్రిలో ముగిసిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పర్యటన
దాదాపు 4 గంటలపాటు యాదాద్రిలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
యాదాద్రీశుడిని దర్శించుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు
యాదాద్రి: బాలాలయంలో స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలు
జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులకు పండితుల వేదాశీర్వచనం
యాదాద్రి: స్వామివారి తీర్థప్రసాదాలు అందించిన అర్చకులు
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన జస్టిస్ ఎన్.వి.రమణ
ఆలయ అభివృద్ధి, పనుల పురోగతిని వివరించిన మంత్రులు, అధికారులు