తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రీశుడిని దర్శించుకున్న బాలల హక్కుల రక్షణ కమిషన్​ డైరెక్టర్​ - తెలంగాణ తాజా వార్తలు

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ డైరెక్టర్ అంజనీ రావు దర్శించుకున్నారు. బాలాలయంలోని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

యాదాద్రీశుడిని దర్శించుకున్న బాలల హక్కుల రక్షణ కమిషన్​ డైరెక్టర్​
యాదాద్రీశుడిని దర్శించుకున్న బాలల హక్కుల రక్షణ కమిషన్​ డైరెక్టర్​

By

Published : Oct 28, 2020, 9:05 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్​ డైరెక్టర్​ అంజనీరావు దర్శించుకున్నారు. యాదాద్రీశుడి సన్నిధికి వచ్చిన అంజనీరావుకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.

బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి స్వర్ణ పుష్పార్చన పూజలు చేశారు. ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదం అందించారు.

ఇదీ చూడండి:తెలంగాణ రాష్ట్ర గణాంక సంకలనం-2020 విడుదల

ABOUT THE AUTHOR

...view details