యాద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్లో శుభకార్యం ముగించుకుని రాజమండ్రికి తిరిగి వెళ్తుంటే ఈ ప్రమాదం సంభవించింది. స్విఫ్ట్ కారులో మొత్తం 9 మంది ప్రయాణికులు వెళ్తున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరంతా రాజమండ్రికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు.
రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబంలోని నలుగురికి గాయాలు - రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబంలోని నలుగురికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా హైదరాబాద్లో శుభకార్యం ముగించుకుని రాజమండ్రి వెళ్తుంటే ఈ ప్రమాదం సంభవించింది.
రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబంలోని నలుగురికి గాయాలు