యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని కొండమడుగు మెట్టు సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కారు నడుపుతున్న మహమ్మద్ షమీ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను, మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
కారు బోల్తా.. ఒకరి మృతి - latest news on car accident in yadadri district one person died
అర్ధరాత్రి అతివేగంతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
![కారు బోల్తా.. ఒకరి మృతి car accident in yadadri district one person died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6057725-155-6057725-1581585672824.jpg)
కారు బోల్తా.. ఒకరి మృతి
హైదరాబాద్కు చెందిన నలుగురూ వ్యకిగత పని మీద వరంగల్ వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కారు బోల్తా.. ఒకరి మృతి
ఇదీ చూడండి:రూ.1200 కోట్ల విలువైన ఎస్టేట్ కొన్న జెఫ్ బెజోస్!
TAGGED:
కారు బోల్తా.. ఒకరి మృతి