యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీని ఫార్మా ముందు మనిషిని తప్పించబోయి ఓ కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సూర్యాపేట నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేష్ అతని భార్య సృజన... వారి పిల్లలు స్వతిక, కీర్తికలు ఈ రోజు ఉదయం హైదరాబాద్కు బయలుదేరారు.
కారు నుజ్జు నుజ్జు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫ్యామిలీ సేఫ్.! - చౌటుప్పల్లో మనిషిని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు
రోడ్డుకు అడ్డుగా వస్తున్న మనిషిని తప్పించబోయి.. ఓ కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఒకే కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి.
మనిషిని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు
Last Updated : Mar 11, 2020, 11:18 AM IST