యాదాద్రిలో పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా యువభారత్ యూత్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. యాదగిరిగుట్ట కమాన్ నుంచి నగర అమరవీరుల స్థూపం వరకు ఈ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ నర్సింహరావు, ఎస్సై రమేశ్, పలువురు యువకులు పాల్గొన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సీఐ ధన్యవాదాలు తెలిపారు.
యాదాద్రిలో కొవ్వొత్తుల ర్యాలీ - పోలీసుల అమరవీరుల దినోత్సవం
యాదాద్రిలో పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని యవభారత్ యూత్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
యాదాద్రిలో కొవ్వొత్తుల ర్యాలీ
ఇదీ చూడండి : ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం..