'అండర్ పాస్ నిర్మించాల్సిందే' - Build Underpass
జాతీయరహదారిపై ఆలేరు-జీడికల్ రహదారి వద్ద అండర్ పాస్ నిర్మించాలని అఖిలపక్ష నాయకులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
!['అండర్ పాస్ నిర్మించాల్సిందే' Build Underpass for us at aleru-jedikal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5218000-928-5218000-1575035875855.jpg)
'అండర్ పాస్ నిర్మించాల్సిందే'
వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆలేరు-జీడికల్ రహదారి వద్ద అండర్ పాస్ నిర్మించాలని అఖిలపక్ష నాయకులు రోడ్డుపై బైఠాయించారు. రెండుగంటల పాటు ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామైంది.
'అండర్ పాస్ నిర్మించాల్సిందే'
TAGGED:
Build Underpass