యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు
శేష వాహనంపై యాదగిరీశుడు - తెలంగాణ తిరుపతి
తెలంగాణ తిరుపతిగా పిలవబడే యాదాద్రిలో స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు మత్స్యావతారంలో నరసింహస్వామి కనువిందు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు
ఇవీ చూడండి:'సమర భేరి' సాయంత్రమే...