రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని తహసీల్దార్ కార్యాలయానికి పోలీసులు బందోబస్తు కల్పించారు. ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
తహసీల్దార్ కార్యాలయానికి పోలీసుల బందోబస్తు - తహసీల్దార్ కార్యాలయానికి పోలీసుల బందోబస్తు
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో యాదాద్రి జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తహసీల్దార్ కార్యాలయానికి పోలీసుల బందోబస్తు
కార్యాలయానికి వచ్చే రైతులను, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా లగేజీ బ్యాగులతో వస్తోన్న వ్యక్తులను తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు.
ఇదీ చూడండి : 'ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టడంపైనే ట్రంప్ దృష్టి'