హాజీపూర్ హత్య కేసులను ప్రతిష్ఠాత్మకంగా భావించి దర్యాప్తు చేశామని భువనగిరి ఏసీపీ భుజంగరావు తెలిపారు. తప్పు చేసిన వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎక్కడో ఓ చోట దొరికిపోతారన్నారు. సాంకేతిక ఆధారాలనే బలంగా భావించి... సాక్షుల వాంగ్మూలాలు సేకరించామని స్పష్టం చేశారు.
ఎంత జాగ్రత్తపడినా దొరికిపోతారు: భువనగిరి ఏసీపీ - భువనగిరి ఏసీపీ భుజంగరావు
హాజీపూర్ హత్యల కేసుల దర్యాప్తు, విచారణ, వాదనలు విధానాలపై భువనగిరి ఏసీపీ భుజంగరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఎంత జాగ్రత్తపడినా దొరికిపోతారు: భువనగిరి ఏసీపీ
అటు పోలీసులు సేకరించిన ఆధారాలే కేసుకు బలం చేకూర్చాయని.. హత్యల విచారణకు ప్రత్యేకంగా నియమితులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. కేసుల దర్యాప్తు సాగిన తీరుపై ఏసీపీ, పీపీలతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి:శ్రీనివాస్ రెడ్డికి మరణదండన విధించిన కోర్టు