యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇరవై అయిదు వేల రూపాయల లోపు ఉన్న రైతు రుణాన్ని మాఫీని విడుదల చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కి అనుకూలంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జడల అమరేందర్, మున్సిపల్ ఛైర్మన్ ఆంజనేయులు, భువనగిరి ఎంపీపీ నిర్మల, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
సీఎం కేసీఆర్ చిత్రానికి భువనగిరి ఎమ్మెల్యే పాలాభిషేకం - Yadadhri Bhuvanagiri District
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగరిలోని ఎమ్మెల్యే కార్యాలయ ఆవరణలో శాసనసభ్యుడు శేఖర్ రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసిన నేపథ్యంలో వడ్లాభిషేకం నిర్వహించారు.
సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం చేసిన భువనగిరి ఎమ్మెల్యే