యాదాద్రి భువనగిరిజిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. ప్రజా సమస్యలపై భాజపా పోరాటం చేస్తుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ వల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని వ్యాఖ్యానించారు.
'తక్షణమే ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలి' - ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలన్న భాజాపా
ఎల్ఆర్ఎస్ వల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తక్షణమే ఎల్ఆర్ఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని అక్రమ ఆస్తులు క్రమబద్ధీకరించుకోవటానికే ఈ విధానం తెచ్చారని మండిపడ్డారు.
'తక్షణమే ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలి'
హైదరాబాద్‌లోని అక్రమ ఆస్తులను క్రమబద్దీకరించుకోవటానికి... ఎల్ఆర్ఎస్ విధానం తీసుకువచ్చారని ఆరోపించారు. తక్షణమే ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెవిన్యూ చట్టాన్ని నిర్వీర్యం చేశారని... పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి:పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి: భట్టి విక్రమార్క