యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పర్యటించారు. లోతుకుంట మోడల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రదర్శనను పరిశీలించారు. ఇలాంటి ల్యాబ్‌ల ఏర్పాటు వల్ల విద్యార్థులకు లాభం చేకూరుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రారంభించిన జడ్పీఛైర్మన్, ఎమ్మెల్యే - ATAL TINKARING LAB INAUGURATED IN YADADRI DISTRICT
యాదాద్రి భువనగిరి జిల్లా లోతుకుంట మోడల్ స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను జడ్పీ ఛైర్మన్ సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రారంభించారు.
అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రారంభించిన జడ్పీఛైర్మన్, ఎమ్మెల్యే