యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణాపురం మండలంలో గత నెల 29న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పదోతరగతి విద్యార్థిని కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు సుక్కాగిరి ప్రేమించమంటూ వేధించటం వల్ల మనస్థాపం చెందిన బాలిన ఆత్మాహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
బాలిక ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టు - Samthan narayanapur
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణాపురంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య కేసులో నిందితుడు సుక్క గిరిని, సహకరించిన అతని చెల్లెలిని అరెస్టు చేశారు.
బాలిక ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టు